కేరళ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడడానికి ఎడారి వర్షం సినిమా ఎంపికయింది అని తెలిసి చాలా సంతొషిస్తున్నాను. ఆ సినిమా నేను చూడలేదు కానీ, ఆ సినిమా దర్శకుడు మన సాటి బ్లాగరు "కత్తి మహేష్" కి నా అభినందనలు. మహా మహా దర్శకులే చేయలేని పనిని కేవలం కొంతమంది ఔత్సాహికులు చేయగలగడం అంటే మామూలు విషయం కాదు.
సినిమామీద, వ్యాపారం మీద ఆసక్తి ప్రతీ ఒక్కడికీ ఉంటుంది. కానీ వాటిలో తలబడి గెలవడం చాలా కొద్దిమందికే సాధ్యం. నిజంగా చేసి చూపించిన ఎడారివర్షం ఔత్సాహిక బృందానికి అభినందనలు ..కుడోస్, అప్లాడ్స్, చప్పట్లు ..
కత్తి అన్నాయ్, మీద నాకు ఎప్పుడూ ఒక నమ్మకం ఉంటుంది. అన్నాయ్ వాదనలతో నేను ఏకిభవిస్తానా లేదా అన్న విషయం పక్కనపెడితే, నమ్మిన సిద్ధాంతాలమీద పట్టుతో, సంకల్పంతో, మంచి విషయపరిఙ్ఞానంతో అన్నాయ్ చేసే వాదనలు నాకు చాలా ముచ్చటగొల్పుతాయి.
మన ఆసక్తులమీద ఫోకస్ కోల్ఫొకుండా లక్ష్యం మీద దృష్టిపెట్టి ముందుకుపోతే ఎలా గెలవగలమో అద్భుతంగా ఋజువు చేశావు. నీ కృషి కి హేట్స్ ఆఫ్...... హైల్ యూ .. హైల్ యూ మేట్ .. కీప్ ఇట్ అప్..