ఆదివారం 8 జనవరి 2012

సలహా కావాలి !!!

మా ఫ్రెండు ఒకడు రెండేళ్ళముందు కొని మంచి కండిషన్‌ లో ఉంచిన సెకండు హాండు బీ ఎం డబ్ల్యూ సెడాన్‌ కారు కొనడం బెస్టా?
లేక కొత్త ప్రత్యేకమైన ఆఫర్లో 50 వేలు తక్కువకి దొరుకుతున్న హోండా సీ ఆర్‌ వీ కొనడం బెస్టా?

హొండా CRV లో ..ఇదివరకెప్పుడో ఇంజిన్‌ లోపాలు వచ్చి కార్లన్నీ రీకాల్‌ చేశారు అన్నమాట నిజమా? ఆన్‌ రోడ్‌ పర్ఫార్మెన్స్‌ ఎలా ఉంటుంది? సర్వీస్‌ ఎలా ఉంది? రోడ్‌ అసిస్టెన్స్‌ ఎలా ఉంది? ఎవరైనా వాడుతుంటే నాకు కొంచెం సలహా చెప్పగలరా?

12 వ్యాఖ్యలు:

  1. అజ్ఞాతJan 8, 2012 10:40 AM

    it depends what is your preference? if luxury and safety are your first preference then go for BMW, if style and adventure are your preferences then go for Honda CR-V ..

    BTW, which model of BMw SEDAN AND WHAT IS THE PRICE?

    ప్రత్యుత్తరంతొలగించు
  2. Better purchase a new one of your choice. Any thing second hand is second hand only

    ప్రత్యుత్తరంతొలగించు
  3. ముడ్డికిందకి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి. ఛఖ్ఖగా పెళ్ళిచేసుకుని జెవితంలో సెటిల్‌ అవ్వక ఇవ్వన్నీ ఎందుకురా బాబ్జిగా
    --- కాయ

    ప్రత్యుత్తరంతొలగించు
  4. చాలా రోజుల తరువాత కనిపించావు. నువ్వు ఉండేది వైజాగ్‌లోనా, బెంగళూరులోనా?

    ప్రత్యుత్తరంతొలగించు
  5. అజ్ఞాతJan 9, 2012 04:17 AM

    ఫోర్డ్‌ ఎండీవర్‌ కానీ టయోటా ఫార్త్చునర్‌ కానీ .. రెనాల్ట్‌ koleos కానీ బాగుంటాయ్‌ .
    ఆ సెగ్మెంట్‌ లో హోండాకి అంత పేరు లేదు.

    worst to worst .. Scoda yeti is also good.

    Dont go for Honda CRV when you are spending so much of money, that sucks big time.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. అన్యా ..
    పున్నానికి అమాసకీ నా బలాగులోకి తొంగిజూసి ఈ మద్దెన కనపడట్లా ఎటుబోయావనడుగుతావేంది?
    జానడు పొట్టకూటికోసం మన ఊరుగాని ఊరు బెంగుళూర్లో పడిఏడుస్తున్నా ..

    సరేగానీ
    రేపు సంక్రాంతికి వైజాగొస్తన్నా .. వీలుంటే చెప్పు, తగరపువలస జలయగినం కాలువల గట్టుమీదున్న తాడిచెట్ల కిందన కల్లు తాగుతా మాట్టాడుకుందాం .

    ప్రత్యుత్తరంతొలగించు
  7. కాయన్నా ..

    నాదేంపాయె, నిత్యామీనన్‌ ఒప్పుకుంటే .. రేపు నాకు ఓ కే ..

    ప్రత్యుత్తరంతొలగించు
  8. ఫోర్డ్‌ ఎండీవర్‌ కానీ టయోటా ఫార్త్చునర్‌ కానీ .. రెనాల్ట్‌ koleos కానీ బాగుంటాయ్‌ .
    ఆ సెగ్మెంట్‌ లో హోండాకి అంత పేరు లేదు.

    worst to worst .. Scoda yeti is also good.

    Dont go for Honda CRV when you are spending so much of money, that sucks big time
    ------------------

    Thank you, I will keep you posted.

    ప్రత్యుత్తరంతొలగించు