రేటింగ్: 3.25/5
పెద్ద అద్భుతంగా అయితే లేదుగాని బాగానే ఉంది. కధ పాతదే అయినా డైరెక్టరు టేకింగ్ కొత్తగా బాగా ఉంది. చాలా నీట్ గా ఉంది సినిమా అంతా, ఫొటోగ్రఫీ అదిరిపోయింది, పాటలు వరైటీగా బాగున్నాయి. చాలా స్టైలిష్ గా ఉంది.నాకు బాగా నచ్చింది సినిమా
హైలైట్స్:
ముఖ్యంగా --యువాన్ శంకర్ రాజా బాక్ గ్రౌండ్ స్కోర్ .. యిరగదీసింది, అసలు మ్యూజిక్కే ఈ సినిమాకి హీరో అనచ్చు
పవన్ కళ్యాణ్ స్టైలు, లొకేషన్లు ఫొటోగ్రఫీ
కలకత్తాలో బ్లాక్ స్క్వేర్ (అతుల్ కులకర్ణి) డెన్ సెట్టింగ్, ఫైట్ టేకింగ్
డ్రాబాక్స్:
హీరోయిన్లు-- ఎవడు ఎక్కణ్ణించీ పట్టుకొచ్చాడో గానీ.. వాడికి సన్మానం చేయాలి గురూ !!!
ఆలీ, సుబ్బరాజు లని సరిగ్గా వాడుకోలేదు, ఝాన్సీ తో పనికిమాలిన ఓవరేక్షన్ కామెడీ తీసారు, ఈ కారెక్టర్ ని తీసిపాడేస్తే ఇంకోసారి చూస్తాను
తనికెళ్ళ భరణితో " ఆ ఆఫరు జై కేనా? మాక్కూడా ఉందా" అన్న ఫోన్ కాల్ సీను చివర్లో పెట్టి ఉండాల్సింది, ముందే చెప్పేయడం వల్ల సస్పెన్స్ క్రియేట్ కాలేదు, తెలియకపోతే థ్రిల్ వచ్చేది.
నాకు నచ్చిన కొన్ని సీన్ల గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా....
పవన్ కళ్యాన్ చెప్పులు విడిచి పరిగెత్తే సీన్ కదిలించేసింది, పరిగెత్తడం కాసేపు చూపిస్తే బాగుండేది
క్లైమాక్స్ ఫైట్ లో ..అతుల్ కులకర్ణి పవన్ కళ్యాణ్ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్న వెంటనే ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చుకుంటారు చాలా బాగుంది ..
క్లైమాక్స్ సీన్ లో .. పదిమంది పవన్ కి తుపాకీ గురిపెట్టి .. గన్ను కిందపడేయ్ జై అంటే .. మనోడు ఒక్క లుక్కిచ్చి గన్ను ఇంకా గట్టిగా పట్టుకుంటాడు .. ఆ సీన్ అదిరిపోయింది.
ఈ సినిమాలో గనక, త్రివిక్రం శ్రీనివాస్ తో సంభాషణలు రాయించి, ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టొరీ నిడివి కొంచెం తగ్గించి, మున్నా గాడితో ఇంకొన్ని యదవపన్లు, బ్రహ్మానందం తో ఇంకో రెండు మూడు అఘాయిత్యాలు చేయించి, ఆలీ సుబ్బరాజులని బాగా ఉపయోగించుకుని, ఝాన్సీ కారెక్టరు లేకుండా ఉండి ఉంటే ..మంచి టాక్ వచ్చేది