బుధవారం 2 నవంబర్ 2011

కంచె ఐలయ్య! మంచిగ చెప్పినవయ్య! Part-2

లంకె చూడండి, గ్రేట్‌ ఆంధ్రా ప్రసాద్‌ గారు భలే చెప్పారుగా.

నేను సరిగ్గా అంటే సరిగ్గా ఇదే విషయం చెప్పాలనుకున్నాను, కానీ ఇలా వివరంగా అర్ధమయ్యేలా రాయడం  మనకిరాకపాయె.

విషయం ఏమిటంటే -- ఈ రాయపాటి, లగడపాటి కావురి వల్ల మనకి ఒరిగేదేమీ లేదు. వీళ్ళు కాంగ్రెస్‌ గేం ప్లాన్‌ లో భాగంగా గుంటూర్లోనో, విజయవాడలోనో, మా యిశాకపట్నం సీతమ్మధార బెస్తవీధి రామాలయం పక్కసందులోనో నుంచుని టీవీ గొట్టాలముందు నిలబడి ఏవేవో రెచ్చగొట్టే మాటలు పేల్తారు, దానివల్ల తెలంగాణ సోదరులకి మనమీద ద్వేషం పెరగడం తప్ప ఇంక ఏరకమైన ఉపయోగం ఉండదు. కాంగ్రెస్సోళ్ళకి కావల్సింది అదే, జనాలు కొట్టుకుని కొట్టుకుని విడిపోయి లగడపాటికి ఇక్కడా, కచరాబాబుకి అక్కడా ఓట్లేయాలి, రాహుల్‌ బాబు ని 2014 లో మన నెత్తిమీదకి వదలాలి. అదీ ప్లాను.

మనమధ్యలో చిచ్చుపెట్టి రాజకీయంగా లాభపడాలని ఎవడో పన్నిన భయంకరమైన కుట్రలని సమర్ధంగా అమలుచేస్తున్న ఈ తైనాతీ రాయుళ్ళకంటే, ఈ కుట్రనీ, పన్నాగాలనీ ఓపిగ్గా, వివరంగా జనాలకి విడమర్చి చెప్పి, జనాల్ని ఈ ఉచ్చుల్లోపడి జీవితాలని నాశనంచేసుకోకుండా నివారించగలిగే ఇలాంటి సమైక్యవాదులు మనకి ముఖ్యం. అది ఆంధ్ర పరకాల ప్రభాకరైనా సరే, తెలంగాణ ఐలయ్యషారైనా సరే.

12 వ్యాఖ్యలు:

  1. అజ్ఞాతNov 2, 2011 01:53 AM

    పోల్‌ మాత్రం అదిరిపోయింది అబ్బయో

    ప్రత్యుత్తరంతొలగించు
  2. తెలంగాణ ఐలయ్యసారైనా
    ....
    తెలంగాన ఐలయ్య 'షారు '

    Correct it

    ప్రత్యుత్తరంతొలగించు
  3. అజ్ఞాతNov 2, 2011 01:56 AM

    తమ్ముడు మీ బ్లాగ్ యొక్క బ్యాక్ గ్రౌండ్ చిత్రాన్ని మార్చు.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. అజ్ఞాతNov 2, 2011 02:18 AM

    పరకాలకు ఇలయ్యకు పోలిక ఏమిటి? ఒకడు మూడు పార్టీలు మారే ఊసరవెల్లి, కులగజ్జిపరుడు, కుహనా మేధావి. మరొకరు హిందూ చాందసవాదాన్ని ఎదుర్కోగలిగిన సత్తా ఉన్న ఆచార్యుడు.

    ప్రత్యుత్తరంతొలగించు
  5. Please see http://edisatyam.blogspot.com/2011/11/1.html for an excellent satire on how the unemployed politicians conspired to form Andhra state in 1953

    ప్రత్యుత్తరంతొలగించు
  6. ఈ లెక్కన మొన్నటి ముగ్గురి గోడ దూకుడు ఆట కూడా భలేగా ఉంది

    ప్రత్యుత్తరంతొలగించు
  7. నీకింకా బలుపు ఒదల్లేదురా బాబ్జిగా.
    అయిపోయావురా

    ప్రత్యుత్తరంతొలగించు
  8. అన్నో......కాయన్నో .. అది నేను రాయలేదు గమనించు
    ...
    @అఙ్ఞాత--సరే నీ ఆనందాన్ని ఎందుకు కాదనాల్లేగానీ, ఎడిట్‌ చేసి మళ్ళీ పెడుతున్నా ..

    ------------------
    తగ్గలేదు రా కాయ గా. నువ్వు రా తగ్గిద్హువు గని
    ***Edited*** ఎవడురా నువ్వు. నా అబిప్రయాన్ని నేను చెప్పాను. నువ్వు నచ్చితే నచ్చితే నచ్చింది లేక పోతే నచ్చ లేదు , ఎందుకు నచ్చలేదో చెప్పు అంతే గాని బలుపు తగ్గలేదు ఇంకేదో పెరిగింది లాంటి చెత్త రాతలు మాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  9. తగ్గలేదు రా కాయ గా. నువ్వు రా తగ్గిద్హువు గని

    ***Edited*** ఎవడురా నువ్వు. నా అబిప్రయాన్ని నేను చెప్పాను. నువ్వు నచ్చితే నచ్చితే నచ్చింది లేక పోతే నచ్చ లేదు , ఎందుకు నచ్చలేదో చెప్పు అంతే గాని బలుపు తగ్గలేదు ఇంకేదో పెరిగింది లాంటి చెత్త రాతలు మాను.
    -----------------------------
    కెవ్వు కేక
    ఎవడుమామా నువ్వు.. నా బ్లాగుకే వచ్చి .. నాకొచ్చిన ఫేకు కామెంటుకి నాపేరుతో నా మాటలాగా సమాధానం ఇస్తున్నావు. కేకమామా నువ్వు .. ఐ లవ్‌ యూ ..

    ప్రత్యుత్తరంతొలగించు
  10. అజ్ఞాతNov 2, 2011 11:31 PM

    సారీ కాయాన్న . పై కామెంట్ ఫేకు కాయా గాడికి

    ఫేకు బ్లాగు బాబ్జీ

    ప్రత్యుత్తరంతొలగించు
  11. హహ్హా.. నా అలియాస్ పేరు ఇంత ఫేమస్ ఆ.. బాగుంది.. కాకపొతే నా పేరుతో వ్రాసి తిట్టించుడే బాగలేదు..
    ఏం చేస్తాం.. కానివ్వండి..

    ప్రత్యుత్తరంతొలగించు