మంగళవారం 15 నవంబర్ 2011

నాలుగున్నర కోట్ల కాలిఫ్లవరు పూలు కావలెను!!

నాలుగున్నర కోట్ల మనోబావాలు, 700 బిడ్డల బలిదానాలు, ఆరు దషాబ్దాల వుజ్జమం,  ప్రపంచ షరిత్రలో లేని యిధంగా 150 రాజీనామాలు, లచ్చల ఎకరాల ఆత్మగౌరవాలు, డిల్లీ నుంచీ గల్లీదాకా మార్మోగుతున్న షబ్దం, పెండలెక్కున్న బిరియానీ, బర్రె గొంతేసుకున్న బాలసుబ్బ్రమణ్యం, డిసెంబరు 31 తర్వాత బూకంపం, రెండువారాల్లో రాబొతున్నపెకటన, అంతర్యుద్ధం, పెళయం, లేచి నిలవడి రోడ్డుమీదకొచ్చిన పౌరుసం, ధూం ధాం, అలయ్‌ బలయ్‌, వంటావార్పూ, మాటా ముచ్చటా, మన్నూ మశాణం, కేసీఆరూ కేటీఆరూ---- తర్వాత జరిగేపరిణామాలకి బాధ్యత వహించాల్సిన చిదంబరం,

ఈ వార్త చదివి ఏమంటారో తెలుసుకోవాలనుంది.

ఫార్మేట్ లో లేని రాజీనామాపత్రాలు

న్యూఢిల్లీ: తెలంగాణ ఎంపిల రాజీనామా పత్రాలు తగిన ఫార్మేట్ లో లేనందునే ఆమోదించలేదని లోక్ సభ స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత కొందరు పార్లమెంటు కమిటీ సమావేశాలకు హాజరయ్యారు. ప్రశ్నలు కూడా అడిగారు. కమిటీల తరపున విదేశాలలో పర్యటించారు. పార్లమెంటు రిజిస్టర్లో సంతకాలు చేశారు. రాజీనామా చేయాలన్న దృఢమైన సంకల్పం వారికి లేదని భావించినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. లోక్ సభ 242 నిబంధన ప్రకారం 12 మంది సభ్యుల రాజీనామాలు ఆమోదించలేదని ఆ వర్గాలు తెలిపాయి.

16 వ్యాఖ్యలు:

  1. అజ్ఞాతNov 15, 2011 09:17 AM

    ఇది అన్నేయం, వుజ్జమాన్ని కించపరిచే వలసవాద దురహంకారం

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అజ్ఞాతNov 15, 2011 09:24 AM

    మాకెవడికీ కనిపించవు, ఎక్కడనుంచి పట్టుకొస్తావురా ఇవన్నీ చెత్తనాయాల

    ప్రత్యుత్తరంతొలగించు
  3. అజ్ఞాతNov 15, 2011 09:57 AM

    y dont u f* off. we are abusing all absured creatures like you, just get lost

    ప్రత్యుత్తరంతొలగించు
  4. ఆ మధ్య రాజీనామాలు నిరాహార దీక్ష చేసి కోతుల లెక్క గెంతినారు కదా టి ఎంపిలు, అది చూసి సోనియమ్మ మనవడు నాకు ఆ కోతులు కావాలి అని అడిగాడట

    ప్రత్యుత్తరంతొలగించు
  5. మొన్నటి దాకా 600 అన్నారు, అపుడే 100పెరిగిందా! దీనికన్నా పెట్రోల్ ధరలే బెటరనిపిస్తోందే! :))

    ప్రత్యుత్తరంతొలగించు
  6. అజ్ఞాతNov 15, 2011 08:39 PM

    మాకెవడికీ కనిపించవు, ఎక్కడనుంచి పట్టుకొస్తావురా ఇవన్నీ చెత్తనాయాల

    guddodaa paper choolledaaaaa? news 100% correct

    ప్రత్యుత్తరంతొలగించు
  7. అజ్ఞాతNov 15, 2011 09:54 PM

    బాబ్జి గారో కెవ్వు....!!!

    ప్రత్యుత్తరంతొలగించు
  8. అజ్ఞాతNov 16, 2011 01:51 AM

    కనీసం రాజీనామా లేఖల్ని కూడా సరైన పద్ధతిలో రాసే స్థాయిలో మా తెలంగాణా MPబిడ్డలు లేరంటే, అది సీమాంధ్రుల కుట్ర వల్లనే. గందుకే మాది మాగ్గావాలె. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  9. కనీసం రాజీనామా లేఖల్ని కూడా సరైన పద్ధతిలో రాసే స్థాయిలో మా తెలంగాణా MPబిడ్డలు లేరంటే, అది సీమాంధ్రుల కుట్ర వల్లనే. గందుకే మాది మాగ్గావాలె.

    ప్రత్యుత్తరంతొలగించు
  10. చీకటికి, శాన్నాళ్ళకి కనపడిన పిల్లకాకి కిష్టయ్యకి, రత్తచరిత్రకి, SNKR అన్నకి
    --------------------

    జై వుజ్జమం జైజై వుజ్జమం

    ప్రత్యుత్తరంతొలగించు
  11. ఇది అన్నేయం, వుజ్జమాన్ని కించపరిచే వలసవాద దురహంకారం
    -------------
    'వుజ్జమం' అన్న ఒక్క మాటని తప్ప అన్నిటినీ కండిత్తన్నాను అద్దెచ్చా

    ప్రత్యుత్తరంతొలగించు
  12. SNKR అన్న
    నీమీదో టపా రాయాలనుకుంటన్నాను రాయాలా వద్దా? డ్రాఫ్ట్‌ ముందు నీకు సూపించి ఓకే చేయించుకోమన్నా సరే

    ప్రత్యుత్తరంతొలగించు
  13. బాబ్జీ మీ లెక్క తప్పు నాలుగున్నర కోట్లు మైనస్ ఏడు వందలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  14. అజ్ఞాతNov 18, 2011 11:52 PM

    బాగా చెప్పారు బాబ్జీ...చేసేదంతా చేసి...ఫలితం మాత్రం చిదంబరం మీద తోసేసే చిత్రమైన నాయకుల మాటలు....

    ప్రత్యుత్తరంతొలగించు