మంగళవారం 8 నవంబర్ 2011

నీ గొంతు గుండెల్లో .. నీ రూపం కళ్ళల్లో ..


మనిషన్న వాడు ఈ స్పీచ్‌ మొత్తాన్ని స్పీకర్‌ లో ఫుల్లు సౌండ్‌ పెట్టుకుని చివరిదాకా వినాలి ..

నువ్వు బతికున్నన్ని రోజులూ నిన్ను గుర్తించలా.. నువ్వు పోయాక నువ్వులేని లోటుతెలుస్తోంది రాజన్నా ..
ఇలా ఇలా గద్దించి గదమాయించే దమ్మున్న ఒక్క మగాడు లేకపోయాడు ఈ తెలుగు జాతిలో..

5 వ్యాఖ్యలు:

  1. అజ్ఞాతNov 8, 2011 02:57 AM

    పోకిరిలో చివర్లో ఓ డైలాగు ఉంటుందన్నయ్యా,

    ఈ ముల్లు తీయడానికి ఆ ముల్లు ఉపయోగపడింది కదా అని ...

    - TR

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అజ్ఞాతNov 8, 2011 03:34 AM

    అంత దమ్మున్న నాయకుడు ఇంక రాడు సార్.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. ఆరోజు ఇన్ని మాటలన్నా అంత ధైర్యంగా తిరగ్గలగిన సీ ఎం ఉండగా .. ఈరోజున కచరాని ఎందుకింత ప్రమాదకారిగా తయారుచేశారు ..
    ఆరోజున ఉన్నదీ .. ఈరోజున లేనిదీ ఒక్కటే ..
    ప్రభుత్వం అండ ..

    మనోణ్ణి ముందు పెట్టి కాంగ్రెస్సు మార్కు నాటకాలాడుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం.
    మన తెలంగాణ సోదరులు ఇది తెలుసుకోకుండా ..నాలుక్కోట్ల తెలంగాణ మనోభావాలు, తొక్కా తోలూ అని ఏవేవో ఊహించేసుకుంటున్నారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. అజ్ఞాతNov 11, 2011 11:43 AM

    వై స్ జగన్ కనుక తండ్రి కి తగ్గ కొడుక్కి గా ఇదే రేంజ్ లో కచరా గాడి కి చుక్కలు చూపిస్తే ఆంధ్ర రాయలసీమ లో ఇంకో పార్టీ కి డిపాజిట్ కూడా దక్కదు.. అఫ్ కోర్స్ తెలంగాణా లో వై స్ ఆర్ వోట్ బ్యాంకు పదిలంగానే ఉంది .. సో, జగన్ కు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో ?? కాంగ్రెస్ అధిష్టానానికి బానిస అవ్వాల్సిన అవసరం ఏంటి ?? అవినీతి సంపాదన పై అభద్రతాభావం అనుకుంటా,, సోనియా గాంధీ అండ్ కో తో పోలిస్తే ఇతని అవినీతి కాకి రెట్టంత.. రాజకీయ నాయకులందరూ అవినీతి పరులే !! సోనియా గాంధీ అండ్ ఫామిలీ స్విస్ బ్యాంకు ఎకౌంటు సుబ్రహ్మణ్య స్వామి చేతుల్లో ఉంది .. ఆయన వదిలి పెట్టడు..నరేంద్ర మోడి పవర్ లోకి వస్తే కాంగ్రెస్ నాయకులు సగం మంది జైల్లో ఉంటారు..
    ఏదేమైనా జగన్ తండ్రి కి తగ్గ కొడుకు కాదు.. ఇది తెలుగు జాతి దౌర్భాగ్యం ................

    ప్రత్యుత్తరంతొలగించు