డర్టీ పిక్చరు పోస్టర్లుజూస్తుంటే మీకేమనిపిస్తోందో తెలవదుగాని, నాకు మాత్రం
సిల్కు స్మిత పేరు చెప్పి ఏదో నానా చండాలం చూపించినట్లుండ్లా? ఈ ఎక్తా కపూరు తొక్కలో కపూరు సిల్కుస్మిత బతికున్నపుడు ఒక్కసారైన చూసి ఉంటారంటనా? వాళ్ళకి ఓ మద్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన తెలుగు అమ్మాయి సినిమా రంగంలో ఎన్ని కష్టాలుపడి నిలదొక్కుకుందో ఎలా తెలుసుద్దంట? ఏందో పెద్ద పుట్టినప్పట్నించి పోయేదాకా ఆపిల్లమీద అన్నిహక్కులూ తమవే అన్నట్టు సినిమా తీస్తామని బయల్దేరారు.
పాపం పిచ్చిది, చచ్చి ఏలొకాన ఉందో.. అడగడానికి ఎవరూ లేరనే కదా? మతం బలం లేదు, కులం బలం లేదు, సిల్కుస్మిత మాది అని క్లైము చేయడానికి ఆమెబతికున్నంతకాలం ఆమెని ఉపయోగించుకున్న తెలుగుసినిమాపరిశ్రమలో ఒక్కడు ముందుకు రాడు.
ఇలాంటి వీకు మనిషిమీదపెట్టి ఏ చండాలంతీసి సినిమా అన్నా ఖండించేవాడెవడున్నాడని. పాపం పిచ్చిది .. ఆమె గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మనమీద ఏడ ఉండాది గనకన.
తిన్నామా పడుకున్నామా .. మన భజన సంఘాల బ్లాగుల్లో వహ్వా వహ్వా అని కామెంట్లేశామా .. అదే మనకి కావాలి.

వహ్వా వహ్వా
ప్రత్యుత్తరంతొలగించుబాగా చెప్పారు. ఈ ఏక్తా కపూర్ కి ఆ వేషం వెయ్యాలి ,తెలిసొస్తు౦ది.
ప్రత్యుత్తరంతొలగించుచనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ నిర్మాతలకి డబ్బు వర్షం కురిపిస్తోంది,,,
ప్రత్యుత్తరంతొలగించుఅదీ స్మిత అంటే ...
కొవ్వలి (ఏలూరు దగ్గర) లో తను తన భర్త తో ఉన్న ఇల్లు ఇప్పటికీ ఉంది .. అదే ఇల్లు అదే కిటికీ ... బాగా పాడు పడిపోయింది ,, ఎవరికైనా ఆ ఇంటి ఫొటోస్ తీసి బ్లాగ్ మిత్రులతో పంచుకునే ఉద్దేశ్యం ఉంటే దయ చేసి అక్కడికి వెళ్ళండి , నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ ఇల్లు పడగొట్టే ఆలోచనలో ఉన్నారు అక్కడి స్థానికులు ,, దయ చేసి ఎవరైనా బ్లాగర్ అక్కడికి వెళ్లి స్మిత @ విజయ లక్ష్మి ఇల్లు తన కుటుంబం గురించి పూర్తి వివరాలు ఫొటోస్ తో సహా వివరాలు అందించగలరని కోరుకుంటున్నాను !!
Well Said.
ప్రత్యుత్తరంతొలగించుIt is like malak principle! Target the weak people to become famous
ప్రత్యుత్తరంతొలగించుబాగా చెప్పారు. మోడీ ని తిడితేనో, స్టాలిన్ మావోల్ని తిడితేనో ఎగేసుకునొచ్చే వీర భక్తులు ఇలాంటి దారుణాలనిఉ చూసీ వదిలేస్తారు.
ప్రత్యుత్తరంతొలగించుmauli- Agree with you.
ప్రత్యుత్తరంతొలగించు5 నవంబర్ 2011 2:04 ఉ అఙ్ఞాత
వాళ్లకి కనీసం సిల్క్ స్మిత ఊరిపేరుకుడా తెలీదు, పైగా డిశెంబరు 2 న రిలీజు అంట ..తొక్కేం కాదూ ..
నా బాధ ఒకటే .. ఇయ్యాల్రేపు . ఏ సినిమాలు వందరోజులు ఆడవు, ఎన్ని గొడవలు ఎనకాలేసుకొచ్చినా ఈ సినిమా గట్టిగా వారం రోజులు నిలకడగా ఆడితే గొప్ప, ఆతర్వాత ఆ సినిమానూ పోద్ది, విద్యాబాలనూ బానే ఉంటది, ఏక్తా కపూరూ బానే ఉంటది, అన్నీ పోతాయి, పాపం ఆ పిల్ల జీవితాన్ని ఎంత చండాలంగ చూపించారో ఆ గుర్తులు మాత్రం మిగిలిపోతాయి జనాల్లో ..
శివగారూ, బాగున్నారా? రేడియో బ్లాగు చూస్తూనే ఉన్నాను. చాలా బాగుంటొంది
ప్రత్యుత్తరంతొలగించు?!
ప్రత్యుత్తరంతొలగించు