శుక్రవారం 5 కొట్టడంతో వీకెండ్ మొదలైపోతుంది. ముందు జనాలందరం గుమిగూడి వెళ్ళేది ఎక్కడికా అని డిసైడ్ జేస్తాం. సాధారణంగా మా దుకాణం ఎంజీ రోడ్దులో హార్డ్ రాక్ కేఫ్ లోనో, ఫోరం మాల్ సెకండ్ ఫ్లోర్ లో ఫిరంగీపానీ లోనో. అలా లేదంటే శనివారం పొద్దున్న 5.30 కి నిద్రలేచి చలో పాండిచ్చేరి...
పబ్బుల్లో బ్రిగేడ్ రోడ్డులోని గజ్లర్స్ పబ్బు, ఇంకా హోసూర్ రోడ్డు వైపున్న ఫోరం మాల్ గేటు ఎదురుగా బ్లూ హెవెనో ఏదో (పేరు గుర్తు లేదు) పబ్బు కూడా చాలా బాగుంటుంది, మైల్డ్ మ్యూజిక్ ఇష్టపడేవాళ్ళు అక్కడినుంచీ కదలరు. అమీబా లో బౌలింగ్, మైన్ లాండ్ చైనా, నందినీ లో చారు టేస్టూ నా ఫేవరెట్లు.
జయానగర్ 4త్ బ్లాక్ లో 'మయ్యాస్' అని ఒక హోటల్ లో ఫుడ్డు భలే బాగుంటుంది, చాలా శుభ్రంగా, సౌకర్యంగా ఉండే మూడంతస్థులశాకాహార రెస్టారెంట్, అలాగని రేట్లు ఎక్కువా అంటే అదీలేదు 200 రూపాయల్లో బ్రహ్మాడమైన భోజనం దొరుకుతుంది, 50 రూపాయల్లో వేడి వేడి మినీ మీల్స్ పార్సిల్ దొరుకుతుంది. టిఫ్ఫిన్లు పెద్దగా బాగోవు కానీ, కాఫీ మాత్రం అదుర్స్. ఘుమ ఘుమలాడే కాఫీ కౌంటర్ ముందు ఎప్పుడూ ఓ 20 మంది క్యూ. ఒక్కటే గొడవ ఏంటంటే వీకెండ్స్లో నాలాంటి బెమ్మీగాళ్ళకి అతికష్టమ్మీద గానీ టేబిల్ దొరకదు.ఫేమిలీస్ కి కావాలని నిర్దాక్షిణ్యంగా బైటికి గెంటేస్తారు. ఆదివారం 7 కొట్టంగానే అడయార్ ఆనందభవన్ లో వేడి వేడి పొంగల్, మయాస్ కాఫీ .. కెవ్వు కేక
టిఫిన్లు కోసం అయితే బసవనగూడిలోలో 'థిండీస్ ' అని ఒక హోటల్ భలే ఉంటుంది. చాలా పోలిష్‌డ్ గా ఉంటుంది, అయినా చాలా ట్రెడీషనల్ గా ఉంటుంది, ఒక కుటుంబం మనకి ఆతిధ్యం ఇచ్చినట్లు ఉంటుంది, నా ఫేవరెట్ అయితే ఇడ్లీ సాంబార్. ఇంటికి బయల్దేరి ట్రైన్ ఎక్కేముందు ఓ 200 పెట్టి ఓ బాగునిండా థిండీస్ లో టిఫిన్లు పార్సిల్ చేయిందుకుని ఎక్కితే వైజాగ్ వెళ్ళేలోపు సరిపోతాయి. అస్సలు లీక్ అవ్వకుండా, ప్రయాణాలకి అనుగుణంగా పాక్ చేయడం థిండీస్ స్పెషాలిటీ.
మయ్యాస్ లో అయినా, థిండీస్ లో అయినా ఆ షాపు ఓనర్లని చూస్తే ఎందుకో గౌరవం వస్తుంది. నేను 2005 మొదలుగా ఇంచుమించి నెలకి ఓ 10 సార్లు మయ్యాస్ కి వెళ్తాను, ఐదారుసార్లు సార్లు థిండీస్ కి వెళ్తాను. మొదట్లో నాకు పార్సిల్ లేట్ అయితే కోపం వచ్చేది, సీరియస్ అయ్యేవాణ్ణి, అయినా ఈరోజుదాకా మయ్యాస్ లో అయినా థిండీస్ లో అయినా కౌంటర్లోని మనుషుల మొహంలో చిరునవ్వు తప్ప వేరేది చూళ్ళేదు. చాలా ఒద్దికగా, సాంప్రదాయకమైన తమిళియన్ బ్రాహ్మిన్ ఆతిధ్యమూ, వంటకాలూ చాలా అద్భుతంగా ఉంటాయి.
కాబట్టి ఈసారి బెంగుళూరు వస్తే మయ్యాస్ లో భోజనమూ, థిండీస్ లో టిఫినూ తినకుండా వెళ్ళకండి, తెలియకపోతే బాబ్జీ గాడికో ఫోన్ కొడితే దగ్గరుండి తీస్కెళ్ళి తీసుకొస్తాడు, మరి బిల్లు మాత్రం మీరే కట్టాల.. కికికికి..

కికికికి
ప్రత్యుత్తరంతొలగించుphone number plz !
ప్రత్యుత్తరంతొలగించుఅవునొరే బాబ్జిగా ..
ప్రత్యుత్తరంతొలగించుశుక్రవారం 5.30 లకి హార్ద్ రాక్ కేఫ్లో కూర్చుని, శనివారంపొద్దుట పాండిచ్చేరి వెళ్ళి మళ్ళీ ఆదివారం 7 గంటలకి ఆనందభవన్ కి ఎట్టావస్తావురా బాబ్జిగా? నువ్వు గ్రెటెరోయ్
Good post! Mee anubhavalu chaaala bagunnai
ప్రత్యుత్తరంతొలగించుnice one!! I've been here since 2 yrs. I dnt know which are the good hotels for food .
ప్రత్యుత్తరంతొలగించుmari cool joint try cheyyaleda!!
ప్రత్యుత్తరంతొలగించుPhone number please?
ప్రత్యుత్తరంతొలగించుఅమ్మో ఇన్ని సంవత్సరాలు గా బెంగుళూరు లో ఉండీ, ఈ హోటళ్ళు తెలీకండా పోయెనే ! నేను అడిగాస్ వాడే గోప్పనుకున్న ! ఆ మావల్ళీ వాడే భేషైన వాడనుకున్నా ! మీరు చెప్పిన హోటల్స్ ఇక వెంటనే వెళ్ళాల్సిన దే!
ప్రత్యుత్తరంతొలగించుచీర్స్
జిలేబి.
In Mayya's waiting time only is an irritant. After its earlier Avatar was MTR opp. Lalbagh Gate.
ప్రత్యుత్తరంతొలగించుNo mail will be left unattaneded at moohith@gmail.com
ప్రత్యుత్తరంతొలగించుసందేహి
ప్రత్యుత్తరంతొలగించుకూల్ జాయింట్ లో నాకు పెద్దగా గొప్పగా ఏమి కనిపించలేదు, కాకపోతే వూరిమధ్యలో మంచి జంక్షన్ లో ఉండడం మూలాన అంతాపేరు వచ్చింది అనుకుంటున్నా
రవీంద్రా,జిలేబీ ఇంకా అందరూ
ప్రత్యుత్తరంతొలగించుఈ సిరీస్ వల్ల మీకు ఉపయోగం కలిగినందుకు సంతొషంగా ఉంది. జనాలస్పందన బాగుంటే ... ఇంకా ముందు ముందు చాలా రాయాలనుకుంటున్నాను. బెంగళూరుని సరికొత్తగా ప్రెజెంట్ చేద్దామని చూస్తున్నా,
కాయన్నా
ప్రత్యుత్తరంతొలగించునువ్వు కిరికిరి యేటివిటీలో నన్ను మించిపొతన్నావు. కుడోస్
ఇంకా ఏం జూశావు, శుక్రవారం రాత్రి 10 దాటాక బ్రిగేడ్ రోడ్డుమీద చెప్పుల్లెకుండా నడుస్తా .. ఆదివారం మద్యానం ఇస్కాన్ టెంపుల్ నుంచీ మెజెస్టిక్ దాకా బైకురాలీ పెడతా ..
బాబ్జా మజాకా??
శివగారూ
ప్రత్యుత్తరంతొలగించువీకెండ్ లో మయ్యాస్ కి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళడం మంచిది. మేమయితే వీకెండ్ మొత్తం పార్సిల్ తీసుకుని పోతాము. ఈసారెప్పుడైనా శుక్రవారం డిన్నర్ కి సెకండ్ ఫ్లోర్ లో గుజరాతీ థాలీ ట్రై చేయండి..
జయానగర్, జేపీనగర్, బీటీఎం లేయౌట్, కనక్ పురా రోడ్డు, హెచ్ ఎస్ ఆర్ లేయౌట్, బనశంకరి 1-2 స్టెజెస్, బసవనగుడి, బన్నేర్ ఘట్టా, వచ్చినోళ్ళు ఎవరైనా కనీసం ఒక్కసారైనా మయ్యాస్, థిండీస్, అడయార్ ఆనందభవన్ (పొంగల్ మాత్రమే) కి వెళ్ళి .. తిని చూసి బాబ్జీగాడికి ఓ థాంక్యూ మైలు కొట్టడం మర్చిఫొకండి.
ప్రత్యుత్తరంతొలగించుఅంతగా టైములేకపోతే మయ్యాస్ కౌంటర్లో 100 రూపాయిలు పెట్టి మిల్క్ మైసూర్ పాక్ పాకెట్టొకటి ఇంటికి తీసుకెళ్ళండి మళ్ళీ మళ్ళీ తెమ్మని జనాలు మీ వెంటపడకపోతే అడగండి