మంగళవారం 25 అక్టోబర్ 2011

సకలజనులసమ్మె హిట్టా దూకుడు సినిమా హిట్టా?

8 వ్యాఖ్యలు:

  1. SLAP ON THE FACEOct 25, 2011 03:22 AM

    రెండిటిలోనూ పస లేకపోయినా హిట్టని చెప్పుకు తిరిగేయడమే ఇక్కడ హైలెట్ :))))

    ప్రత్యుత్తరంతొలగించు
  2. D.....మా ముక్కన్న చెప్పిండు..మా తెలంగాణా మాగ్గావాలె

    ప్రత్యుత్తరంతొలగించు
  3. వసూళ్ళ పరంగా రికార్డు స్థాయిలో హిట్ అయ్యింది , Any Douts???

    ప్రత్యుత్తరంతొలగించు
  4. కల్వకుంట్ల కోదండస్వామిగౌడ్‌Oct 25, 2011 06:14 AM

    మా తెలంగాణ మాగ్గావాలె ..
    ఏమ్రా? ఏమి జేస్తె ఇస్తర్రా మా తెలంగాణ?
    సమ్మెలు జేసినం, రాస్తరోకులు జేసిన, నీల్లు గీల్లు కరెంటు మొత్తం బంజేసినం..
    మా తెలంగాణ మాగ్గావాలె ..
    మా తెలంగాణ మాగ్గావాలె ..
    మా తెలంగాణ మాగ్గావాలె ..

    ప్రత్యుత్తరంతొలగించు
  5. అజ్ఞాతOct 25, 2011 08:09 AM

    రాజశేఖర్, ఆ ముక్క మహేష్ బాబుకి చెప్పండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. అజ్ఞాతOct 25, 2011 09:30 AM

    "ఏమ్రా? ఏమి జేస్తె ఇస్తర్రా మా తెలంగాణ?
    సమ్మెలు జేసినం, రాస్తరోకులు జేసిన, నీల్లు గీల్లు కరెంటు మొత్తం బంజేసినం.."
    ------------------------

    ఇవ్వన్నీ జేయటం ఎందుకే, ముందు మందు బంజేసి చూడరాదే!!!!

    ప్రత్యుత్తరంతొలగించు
  7. బ్లాగు బాబ్జీ దీపావళి శుభా కాంక్షలు .

    ప్రత్యుత్తరంతొలగించు
  8. థాంక్యూ రాజన్నా ..
    నీ ట్రేడ్‌ మార్కు.. మనుషులు నవ్వుకోడానికి కనీసం ఒక్క కారణమైన సూపించకుండా బలాగుదాటి వెళ్ళవుగా

    ప్రత్యుత్తరంతొలగించు