మంగళవారం 11 అక్టోబర్ 2011

కేసీఆర్‌ ద గ్రేట్‌ !!!!!!

12 నుంచి 14 వరకు పలు రైళ్లు రద్దు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి ఈ నెల 12,13,14 తేదీలలో రైల్రోకోకు పిలుపు ఇచ్చినందున దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 59 ఎక్స్ప్రెస్ రైళ్లు, 76 పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. 40 ఎక్స్ప్రెస్ రైళ్లను, 14 పాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 70 రైళ్లను దారిమళ్లించనున్నారు. ఇదిలా ఉండగా, సైబరాబాద్ పరిధిలోని బస్సు డిపోలు, రైల్వేట్రాక్ల వద్ద ఆ మూడు రోజులు 144 సెక్షన్ విధించారు.
హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ జేఏసీ తలపెట్టిన రైల్రోకో మరోసారి వాయిదా పడింది. బాన్సువాడ ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 12,13,14 తేదీల్లో చేపట్టనున్న రైల్రోకోను 15,16,17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధికారికంగా ప్రకటించింది.
కాగా రైల్రోకో వాయిదా వేసే అంశంపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అత్యవసరంగా సమావేశమైంది. అంతకు ముందు 9,10,11 తేదీల్లో రైలురోకోను ప్రకటించిన జేఏసీ ఉద్యోగుల మహాధర్నా కారణంగా ఆతేదీలను 12,13,14 తేదీలకు మార్చిన విషయం తెలిసిందే
-------------------------------------------------------------------------------------------------
చీ దీని -- జీవితం .. సిగ్గుగా ఉందిరాభై.

ఇండియాలో బతుకుతున్నామా? సోమాలియాలో బతుకుతున్నామా? ప్రతీ గొట్టాంగాడూ ప్రభుత్వాన్ని బెదిరించేవాడే, ప్రతీ బెదిరింపుకీ ప్రభుత్వం భయపడిపోవడమే. ఫుట్‌ బాల్‌ ఆడుకుటున్నారు కదరా, రాష్ట్రంతోనూ.. లా అండ్‌ ఆర్డర్‌ తోనూ ..

కేసీఆర్‌ ద గ్రేట్‌ !!!!!!

9 వ్యాఖ్యలు:

  1. అజ్ఞాతOct 11, 2011 02:29 AM

    LOlllllllllllll ..
    Now you have understood what a Telangana guy can do.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అజ్ఞాతOct 11, 2011 03:02 AM

    he can do only distruction, no construction for his hell's sake

    ప్రత్యుత్తరంతొలగించు
  3. అజ్ఞాతOct 11, 2011 03:02 AM

    he can do only distruction, no construction for his hell's sake

    ప్రత్యుత్తరంతొలగించు
  4. అజ్ఞాతOct 11, 2011 03:03 AM

    he can do only distruction, no construction for his hell's sake
    rama

    ప్రత్యుత్తరంతొలగించు
  5. అజ్ఞాతOct 11, 2011 03:03 AM

    he can do only distruction, no construction for his hell's sake
    rama

    ప్రత్యుత్తరంతొలగించు
  6. అజ్ఞాతOct 11, 2011 04:43 AM

    తొక్కలో ప్రజల ఆకాంక్ష? ఎవడ్రా ఆపిచ్చకూతలుకూసేది?

    ప్రత్యుత్తరంతొలగించు
  7. అజ్ఞాతOct 11, 2011 05:09 AM

    The bloody great KCR can do only distruction, no construction for his hell's sake

    ప్రత్యుత్తరంతొలగించు
  8. అజ్ఞాతOct 11, 2011 08:53 AM

    ka cha ra ni petteyyaali.train kinda vadilipothundi a p ki sani.

    ప్రత్యుత్తరంతొలగించు