మీకు అసలు విషయం తెలిసినట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం కెసిఆర్‌కి గవర్నర్ పదవి ఇచ్చి తెలంగాణా ఉద్యమాన్ని డిసాల్వ్ చేసే పనిలో ఉంది. ఇంతకు ముందు చెన్నారెడ్డికి ఇలాగే గవర్నర్ పదవి ఇచ్చింది. ఇప్పుడు కెసిఆర్ గవర్నర్ పదవి తీసుకున్న తరువాత అతనిపై తెలంగాణావాదులు దాడి చెయ్యకూడదు కదా. అందుకే ప్రభుత్వం కెసిఆర్‌కి భద్రత పెంచింది. సమైక్యవాద ప్రభుత్వానికి ఉన్నది గుంట నక్క మెంటాలిటీ. వాళ్ళు నమ్మించి నట్టేట ముంచుతారు.
అన్నా నువ్వు గిట్ల మంచిగ కామెంట్లు ఓపెన్ చేసి బ్లాగ రాదె. మస్తుగుంటది. నువ్వు రాసే పోస్టుల కన్నా నీ యాసలో చేసే వెటకారం కామెంట్లు చాలా బాగుంటాయి. బ్లాగు బాబ్జీ బ్లాగు పాపులర్ అవ్వడానికి నీ పోస్టులుకన్నా కామెంట్లే ఎక్కువ కారణం. ఇంకెప్పుడూ కామెంట్లు మూసే ఆలొచన పెట్టుకోబాకు.
ఏందబ్బయ్యా కామెంట్లు మళ్ళీ పెట్టుండావే? చేపలు పదలేదా/
ప్రత్యుత్తరంతొలగించులేదులే అబ్బాయా.. కూసింత టైం సిక్కింది, బలాగుల్లో సమైక్యవాదం గట్టిగా యినిపిద్దామని ...
ప్రత్యుత్తరంతొలగించుhttp://jajimalli.wordpress.com/2011/10/05/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%A7-%E0%B0%9F%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%BF-%E0%B0%9C%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2/
ప్రత్యుత్తరంతొలగించుఈ కత ఓ పాలి సూడు౦డ్రి.
నిజం చెప్పాలంటే అబ్బయా, నీ బ్లాగుని కేవలం కామెంట్లకోసమే చూసేదాన్ని. అవికాస్తా తీసేశాక పెద్దగా చుడలేదు
ప్రత్యుత్తరంతొలగించుమీకు అసలు విషయం తెలిసినట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం కెసిఆర్‌కి గవర్నర్ పదవి ఇచ్చి తెలంగాణా ఉద్యమాన్ని డిసాల్వ్ చేసే పనిలో ఉంది. ఇంతకు ముందు చెన్నారెడ్డికి ఇలాగే గవర్నర్ పదవి ఇచ్చింది. ఇప్పుడు కెసిఆర్ గవర్నర్ పదవి తీసుకున్న తరువాత అతనిపై తెలంగాణావాదులు దాడి చెయ్యకూడదు కదా. అందుకే ప్రభుత్వం కెసిఆర్‌కి భద్రత పెంచింది. సమైక్యవాద ప్రభుత్వానికి ఉన్నది గుంట నక్క మెంటాలిటీ. వాళ్ళు నమ్మించి నట్టేట ముంచుతారు.
ప్రత్యుత్తరంతొలగించుబికుల్ సచ్ చెప్పిండవ్ అజ్ఞాత. పోస్ట్లు బేకారున్నా, కామెంట్లే మస్తుంటయ్.
ప్రత్యుత్తరంతొలగించుమాగ్గావాలె
Paina Ajnatha cheppinatlu
ప్రత్యుత్తరంతొలగించుnenu kuda nee blog ni comments kosam chusee vadini
Nuvvu comments block cjhesaka idi 4 vasari nee blog open cheyatam
------
Vivek
అన్నా నువ్వు గిట్ల మంచిగ కామెంట్లు ఓపెన్ చేసి బ్లాగ రాదె. మస్తుగుంటది.
ప్రత్యుత్తరంతొలగించునువ్వు రాసే పోస్టుల కన్నా నీ యాసలో చేసే వెటకారం కామెంట్లు చాలా బాగుంటాయి. బ్లాగు బాబ్జీ బ్లాగు పాపులర్ అవ్వడానికి నీ పోస్టులుకన్నా కామెంట్లే ఎక్కువ కారణం.
ఇంకెప్పుడూ కామెంట్లు మూసే ఆలొచన పెట్టుకోబాకు.