వెబ్ దునియా తెలంగాణ మీద నిర్వహించిన పోల్ ప్రకారం, సకలజనుల సమ్మెనో గాడిదగుడ్డో వల్ల తెలంగాణ రాదంట. తెలంగాణ రావాలంటే మళ్ళీ కేసీఆర్ నిరాహారదీక్షకి కూర్చోక తప్పదంట.
ఈసారి మనపెద్దన్న నిరాహార దీక్షకి దిగితే ఏమిచేయాలంటే --
1. సిద్ధిపేటో, కరీం నగరో, నిజామాబాదో వేదికగా నిరాహారదీక్షకి అనుమతించాలి. ఎట్టిపరిస్థితిలోనూ హైదరాబాదులో దుకాణం పెడతానంటే అనుమతించకూడదు.
2. నమస్తే తెలంగాణ తప్పించి ఇక ఏ పత్రికా ఈ డ్రామాలకి అతి కవరేజి ఇవ్వకూడదు.
3. టీవీ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించకుండా కట్టడిచేయాలి. ఇదిగో పులి అంటే అదిగో కేసీఆర్ అనే ఏబీఎన్ రాధాకృష్ణని కంట్రోల్ చేయాలి, మంటబెట్టి సుట్టవెలిగించుకుందాం అని ఎదురుచూసే టీవీ9 ని ఆపాలి. 'ఈనాడు/ఈటీవీ' ఈ విషయంలో అందరికీ మార్గనిర్దేశం చేయాలి, సంయమనంతో వ్యవహరించి అసలైన పాత్రికేయవిలువలని తెలుగుప్రజలకి చాటి చెప్పాలి.
4. మనోడు పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ తిన్నదగ్గర్నుండి లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం మానేయాలి. అన్నయ్య నిరాహారదీక్షకి సంబంధించిన వార్తని కేవలం అన్నిటితోపాటు మరొక వార్తావిషయంలాగానే చూపాలి, ఇలాంటి బ్లాక్మైల్ రాజకీయాలకి సాధ్యమైనంతలో అతిసాధారణ కవరేజి ఇవ్వడానికి వార్తా చానెల్స్ అందరూ కట్టుబడాలి.
5. అరెస్ట్ చేసి హాస్పిటల్ కి తరలించాలనుకున్నప్పుడు, బాబా రాందేవ్ దీక్షాశిబిరంలో మాదిరిగా తెల్లవారుఝామున ఓ రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలతో మెరుపుదాడి చేయాలి. ఎవడైనా అడ్డంగానిలబడి ప్రతిఘటించాలని చూస్తే ఆంధ్రాపోలీస్ రేంజిలో ఇరగకుమ్మేయాలి. ఈ మొత్తం తతంగం ఒక్క చానెల్ కెమేరాలో కూడా పడకుండా జాగ్రత్తపడాలి.
6. అరెస్ట్ చేసినోణ్ణి హాస్పిటల్ కి కాకుండా నేరుగా జైలుకి తరలించి, జైల్లో తెలంగాణా సకలజనుల సమ్మెలో పాల్గొన్న తెలంగాణా ప్రభుత్వడాక్టర్ తో పరీక్ష చేయించాలి.
7. వైద్యం అవసరం అనుకుంటే సకలజనులసమ్మె కారణంగా ఇన్నిరోజూలూ మూసేయబడి ఉన్న ప్రభుత్వాసుపత్రి జనరల్ వార్డులోకి మార్చాలి. సకలజనుల సమ్మెమూలంగా ఏర్పడ్డ విద్యుత్ కోత మూలంగా హాస్పిటల్ లో ఒక్క ఫాన్ తిరగకూడదు, ఒక్క లైటు వెలగకూడదు.
8.మనోణ్ణి జనరల్ వార్డులో ఇతర పేషెంట్ల లాగానే చూడాలి, తన ప్రతీ కదలికనీ నిఘాకెమేరాలో బంధించాలి. ఆయన్ని కలుసుకోవడానికి ఎవర్నీ అనుమతిలేనిదే వదలకుడదు, ప్రత్యేకించి బిర్యానీ పొట్లాలనీ, మందు బాటిల్స్ నీ హాస్పిటల్ ఆవరణలో నిషేదించాలి.
9. ఘడియకోసారి ముక్కాయన మెడికల్ బులెటిన్ వదలకూడదు, అందరిలాగానే ఆయనా. ఒకవేళ తెలపాల్సి వస్తే ముందు హాస్పిటల్ లోని మిగాతా పేషంట్ల మెడికల్ బులెటిన్ బయటికి వదిలి ఆ తర్వాత ఆయనది వదలాలి.
10. నల్లకోటు, తెల్లచొక్కా, పెళ్ళిచూపుల ఫొటో మాదిరి ఓ చేయి బల్లమీదపెట్టి సైడుకి కూర్చుని టివీ-9 రవి ప్రకాష్ తెలుగుప్రజలతరపున కేసీఆర్ కి దీక్ష విరమించమని విన్నపాలు చేయకూడదు (జోక్ కాదు, నిజంగా, ఇది మాత్రం జరగనీయకూడదు)
11. శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాంగానే ఉస్మానియా కాలేజుని ఎలా బ్లాక్ చేసేశారో, ఆమాదిర్లో ఉస్మానియా కాంపస్ మొత్తాన్నీ పాక్ చేసేసి వదిలిపెట్టాలి. మన విజయవాడ సీతారామాంజనేయులుని కొన్నిరోజులపాటు మళ్ళి డిప్యుటేషన్ మీద ఉస్మానియా కాలేజిలో పడేయాలి.
12. న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ విమలక్క గద్దర్ మొదలైన వాళ్ళని టివీకెమేరాలకి సాధ్యమైనంత దూరం పెట్టాలి.
13. ఏబీవీపీ, టీఅర్‌ఎస్ విద్యార్ది విభాగం, ఇంకా మిగిలిన రాజకీయ యువజన సంఘాల నాయకుల్ని పట్టుకొచ్చి ఉస్మానియాలో ఒ హాస్టల్ ఖాళీ చేయించి, ప్రొజెక్టర్ని పెట్టి, DTS సౌండ్ లో 70 MM స్క్రీన్ మీద బాలయ్య "పరమవీరచక్ర" సినిమా చూపించాలి.
14. ఎట్టిపరిస్థితిలోనూ సౌకర్యాలు బాలేదని హైదరాబాదు కి మారనీయకూడదు, హైదరాబాదులో శాంతిభద్రతలని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ కి హైదరాబాదు లో వైద్యం నిరాకరించాలి.
15. దీక్ష ఎన్నిరోజులు జరిగితే అన్నిరోజులు జరగనీయాలి. ఆపమని ఎవరూ బతిమాలకూడదు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని కలవడానికీ, ఎలాంటి అభ్యంతరం ఉండకుడదు కానీ, హాస్పిటల్ ఆవరణలో వాళ్ళ ప్రతి కదలికలనీ నిఘా కెమేరాల్లో బంధించాలి.
ఇలాంటి వాతావరణంలో మన అన్నయ్య దీక్ష 10 రోజులు దాటి జరిగిందా, అప్పుడు చర్చలకి పిలవాలి. ఒకవేళ (పాపం శమించుగాక), పొరపాట్న అటూ ఇటూ అయ్యిందా--
ఏ వూరి హాస్పిటల్ కి ఆ మహాయోగం పట్టిందో, ఆ ఊరినే తెలంగాణ రాజధానిగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి.

0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి