జగన్ లక్షకోట్లు అవినీతి చేశాడు!
జగన్ ని తొక్కడకోసం కలిసి అవగాహనతో పనిచేస్తాం!
జగన్ రాష్ట్రాన్ని దోచాడు! జగన్ కడప పులివెందులలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్నాడు
కడపబరిలో పదిమంది జగన్ లు!
15 మంది మంత్రులు కడపలో పాగా, నియోజకవర్గానికి ఒక మంత్రి, ఏ నియోజవర్గంలో ఏ వర్గం ఎక్కువో ఆనియోజకవర్గానికి ఆ మంత్రి!
మే 13 తర్వాత వై ఎస్ జగన్ భూస్థాపితం.!
వోటుకు వెయ్యి, బిర్యానీ పాకట్టు!
ఒకవోటు బాబాయ్ కి ఒకవోటు అబ్బాయ్ కి!
వై ఎస్ కాంగ్రెస్ ఆష్తి, వై ఎస్ పధకాలు శొనియమ్మ దయ!
జగన్ కి 2 లక్షలు మెజారిటీ వస్తే ఆస్థులు రాసిస్తాం!
కడప బరిలో దోపిడీదొంగని ఎన్నుకునే రోజులు వస్తున్నాయి!
కడప బరిలో దోపిడీదొంగని ఎన్నుకునే రోజులు వస్తున్నాయి!
వై ఎస్ జగన్ నియంతలా వ్యవహరిస్తాడు!
వై ఎస్ జగన్ నా గ్లామరు చూసి అసూయపడ్డాడు!
కడప నడిబొడ్డున తొడకొడతా మీసం మెలేస్తా! ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వోటేసిన పదిమందిలో 7 గురు మెచ్చిన మా జగనన్న మొండితనం ముందు దిగదుడుపే!
ఏ నైతిక హక్కుతో ఈ రాష్ట్రాన్ని పాలిస్తారు? ఏ నైతిక అర్హతతో మా మీద పెత్తనం చెలాయిస్తారు?
ఏ నైతిక హక్కుతో ఈ రాష్ట్రాన్ని పాలిస్తారు? ఏ నైతిక అర్హతతో మా మీద పెత్తనం చెలాయిస్తారు?
జగన్ యువసేన అడుగుతోంది చెప్పండి?

0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి