నాకు తెలిసి, టీవీల్లో రాజీనామా జేశిన మీటింగు తర్వాత మళ్ళా గనపళ్ళా? ఇనబళ్ళా? కుర్సీ లోంచి దిగిపోయినాక మళ్ళా ఆపెద్దాయన మొకం జూసే దిక్కేలేకపోయిందిగా?
పెద్దాయన, విగునుడు, తెలివైనోడు, అనుభవశీలి, పెపంచం మొత్తం గరివించే ఆర్దిక వేత్త, అపర శాణుక్యుడు, అమర శింతామణి అదీ ఇదీ అని ఎంకటేశ్వర సామి ఫుటో మార్పింగు జేసి మరీ తాటాకులు గట్టి, టీవీల్లో ఊదరగొట్టిన రోశితాత అకసమాత్తుగా ఏడికిబొయ్యాడంటా?
ఎంకటేశ్వర సామా? మజాకా?
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి