గురువారం 4 నవంబర్ 2010

నేడే విడుదల... బ్లాగు బాబ్జి 2.0


ఏందో ..... సోద్యం............

వందమంది ఐనోళ్ళు పోమాకరా! పోమాకరా! ఉండరా! రాయరా! అంటే పోవాలనిపిచ్చిద్ది..

అదే ఒక్క యదవనాయాల, పోరా! పోరా! మళ్ళి రామాకరా! రాయబాకరా! అంటే తిరిగి రావాలనిపిచ్చిద్ది...

ఏందో .. సోద్యం ..