20వేలు దాటిన మరుసటిరోజే ఇది బలాగులో బెట్టాల అని వూరుకిముందుగానే రాసి అట్టేబెట్టా, ఇంక మనకి దీనవసరం రాదనుకుంటా..
__________________________________________________
20 వేలు దాటేశాం.
జనాలు అభిమానంతో బాటుగా మనకి కొన్ని సామాజిక బాద్యతలుగూడా వద్దన్నా ఇనకుండా శెవులెగ్గట్టి శేతిలో బెట్టిబోతారని నా నమ్మకం.
మనుసుల మనసు కొల్లగొట్టడం ఓ ఎత్తయితే, దానికిదగ్గట్టు మన యవ్వారం మైటింగు జేయడం ఇంకో ఎత్తు. అందుకే ఇయ్యాల్నించి కొన్ని నియమాలు స్ట్రికుటు గాబాటిదామనుకుంటన్నా ..
1) ఎవర్నీ నొప్పించద్దు, పిచ్చికూతలు కూయద్దు.
2) సమైక్యవాద ఉద్యమాన్ని మరింత ఉదురుతంగా ముందుకు దీసకబోవాల.
3) ఈడకొచ్చిన కామెంట్లురాసేవోల్లంతా ఏదో ఒక యాస లో రాయాల. ఏందో సినిమాల్లో విశ్వనాధ్ తాతయ్య మాదిరి పరపెక్టు తెలుగు మాట్టాడతానంటే కుదరదు.
4) ఏదయినామంచి ఇసయాన్ని నాబ్లాగు ద్వారా పదిమందికి జెప్పాలనుకునేవోల్లకి ఎప్పుడూ అండగా వుంటా.
యాపీ రీడింగు !!!