గురువారం 30 సెప్టెంబర్ 2010

నాకు తెలియాలి !

రేయ్‌ బాబ్జీ, నన్ను బాగా డిస్తర్బ్‌ చేస్తున్నవ్‌ రా.. నీ మూలంగా రాత్రులు నిద్రకూడా పట్టట్లా .. చూడు పొద్దున 4 గంటలకి లేచి నీ బ్లాగులో కామెంటుతున్నా..
ఎందుకురా ప్రతి అరగంటకోసారి నీ బ్లాగు చూడాలనిపిస్తాంది?

గోటక బెమ్మచారి బ్లాగర్ల గుంపులో సబ్యత్వందీసుకుని 24 గంటలుగడవకముందే నా మీద కుట్రజేస్తున్న ఆడంగులు ఎవరు?

నాకు తెలియాలి.